
సిరిసిల్ల ఆర్డీఓ గా విదులు నిర్వహించిన టి శ్రీనివాస్ రావ్ బదిలీ పై వెల్లగా, కరీంనగర్ లో ఆర్డీఓగా విదులు నిర్వహించిన ఆనంద్ కుమార్, సిరిసిల్లకు బదిలిపై వచ్చారు. ఆయన శనివారం ఆర్డీఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం లో కలెక్టర్ అనురాగ్ జయంతిని మర్యాద పూర్వకంగా కలిస పుష్పగుచ్చం అందించారు.