పీఆర్ టీయూ సభ్యత్వ నమోదు..

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పీఆర్ టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.జిల్లా శాఖ సూచన మేరకు పీఆర్ టీయూ పెద్ద పెద్దకొడప్ గల్ శాఖఆధ్వర్యంలో పిఆర్టియుసభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంతోష్, ప్రధాన కార్యదర్శి కిషోర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చంద్రకాంత్, రాష్ట్ర ఉపాధయక్షులు విఠల్ యాదవ్, మండల కార్యదర్శి బస్వరజ్, గంగాకిషన్, కిషన్ ,ఉపాధ్యాయులు పాల్గొన్నరు.