నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని గ్రామాలలో ప్రజలు రాతీ నందీశ్వరుడు నీరు త్రాగుతున్నారని దావానంగా ప్రచారం కావడంతో మూడాచారలలో ప్రజలు శివాలయాలలలోని నందీశ్వరుడికి నీరు త్రాగించడం మెుదలు పెట్టారు. ఈ వార్త ఆనోటా ఈనోటా వాట్సప్ లలో రావడంతో శివాలయాల వద్ద జనాలు తమడోపతండలుగా చిన్నలు, పెద్దలు , ముఖ్యంగా మహిళలు బారీగా చేరుకుని చెంచాలతో నీరు త్రాగిస్తున్నారు. కొంత మంది ఇండ్లలలోని కంచు విగ్రహలలకు నీరు త్రాగీస్తున్నారు. మూడచారాలలో ప్రజలు చారాలలో జనాలు తండోపతండలుగా వెల్లి మెుక్కులు మెక్కుకుంటు తమ కోరికలు నెరవెరాలని నీరు త్రాగీంచి కోరుకుంటున్నారు.