న్యూఢిల్లీ : వెల్ స్పన్ గ్రూప్‌నకు చెందిన వినూత్నమైన ఫ్లోరింగ్ సొల్యూషన్‌లను అందించే వెల్‌స్పన్ ఫ్లోరింగ్‌కు ప్రతిష్టాత్మకమైన ఇన్స్‌ట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఒడి) గోల్డెన్ పికాక్ అవార్డు లభించిందని ఆ సంస్థ తెలిపింది. బిల్డింగ్ మెటీరియల్స్ రంగంలో ఈ గుర్తింపు దక్కిందని ఆ సంస్థ హెడ్ ఉత్పల్ హల్దార్ తెలిపారు.