ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం

నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని మండలంలోని దసరా గ్రామంలో బుధవారం ఆదివాసి ఉద్యగులు, ఉపాధ్యాయులు, కుల పెద్దలు, యువత, కులసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగా తుడుందెబ్బ మండల అధ్యక్షులు శ్రీ. వట్టం. సురేష్ జెండా ఆవిష్కరణ చేయగా  సభా అధ్యక్షులు చింత. కృష్ణ తుడుందెబ్బ ములుగు జిల్లా అధ్యక్షులు వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోదేం. కృష్ణప్రసాద్ , ములుగు జె. ఏ.సి కన్వినర్ చాప బాబు దొర, స్థానిక సర్పంచ్ ముద్దబోయినరాము, గ్రామ కుల పెద్దలు గొందిరాంచందర్, రవి, కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కొమరం. నర్సయ్య, మొగిలిపల్లి, లక్సయ్య,పి. జి హెచ్, ఎం, కల్తీ. శ్రీనివాస్,యాలం. ఆదినారాయణ, పూసం. వెంకటేశ్వర్లు, కల్తీ. కృష్ణ మూర్తి, సిద్దబోయిన. రమేశ్వరావు, కోటే. శ్రీనివాస్, మోకాళ్ళ. స్వామి, పండు. నర్సింగరావు,తుడుందెబ్బ నాయకులు, గొంది. కిరణ్, చర్ప. లష్మినారాయణ, చేరుకుల.సురేష్,వాసం. శ్రవణ్, పూసం. ధనుంజయ,రవి,చింత. వెంకట్ వివిధ సంఘాల నాయకులు పాలొగొన్నారు.