హాస్టల్ , కళాశాలల  అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేయాలి

-ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకుల డిమాండ్.
నవతెలంగాణ – బోధన్ : ప్రభుత్వ హాస్టల్లో కళాశాలలను బోధన్ ఎమ్మెల్యే తక్షణమే సందర్శించి వాటి సమస్యలు పరిష్కరించడం పాటు పూర్తిగా అభివృద్ధి చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విగ్నేష్ డిమాండ్ చేశారు శుక్రవారం బోధన పట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ కళాశాలలకు, హాస్టళ్ల అభివృద్ధి కొరకు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే బోధన్ డివిజన్లోని ప్రభుత్వ కళాశాలల్లో, పాఠశాలల్లో టీచర్లు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మధుమాలంచ కళాశాలకు ప్రత్యేకంగా నూతన భవన్లను నిర్మించాలని శిథిల వ్యవస్థలో ఉన్న పాఠశాలలను, హాస్టళ్లను మరమ్మతులు చేయాలని అన్నారు.  ప్రభుత్వ కళాశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, మధ్యాహ్న భోజన పథకానికి అధిక నిధులను కేటాయించి విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీలను అమలు చేయాలన్నారు.  మధుమలాంచ  ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆకతాయిలు మద్యం సేవించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే చదువుకున్న పాఠశాలకే సరైన ప్రహరీ గోడ, కనీసం నైట్ వాచ్మెన్లు లేకపోవడం విడ్డూరం అని అన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే  ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి సాయి కుమార్, నాయకులు మహేష్, ప్రశాంత్, రాజు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 07:37):

211 fasting blood VOt sugar level | 3 hour glucose tolerance test low blood fmL sugar | how 2pM fast does orange juice raise blood sugar | will an apple spike blood zdy sugar | 8 week blood 0By sugar diet food plan | what to eat when blood hky sugar is 500 | exercise blood sugar increase Lhu | how does adrenal fatigue affect blood q3s sugar | waking up low n7K blood sugar | 0xG ranges for high blood sugar | blood anxiety sugar blocker | does maltitol increase blood sugar N9Y | mid day high blood sugar nWq | eat protein stabilize blood Aje sugar | over the counter to reduce blood DFC sugar | low blood sugar SNH and thrush | how do u feel when your blood sugar 2nG is low | how ajH much does blood sugar drop in 10 minutes | do blueberries bring blood REo sugar down | p4o too much alcohol low blood sugar | how to reduce the Tzd blood sugar quickly | cM6 blood sugar of 92 good or bad | kaP i cant get my blood sugar under 300 | fasting blood sugar 192 Egx | how often do i test PB2 my blood sugar machine | does eating bananas lower blood sugar 7bY | adult female blood sugar level 9RO | will coQ grapefruit raise blood sugar | 3EK how to reduce blood sugar instantly at home | why does my blood sugar keep dropping while pregnant KKI | how do i tell if i have low blood sugar tsk | how to track blood sugar on UTz apple watch | OYO low blood sugar symptims | does BdF high blood sugar cause irritability | what is the ideal blood sugar level by age vny | blood sugar test OHA code | cEy blood sugar high in morning low in evening | can clonidine affect l9j blood sugar | blood sugar level in ketoacidosis 3uv | 21Q blood sugar level 350 what to do | high Q3I blood sugar blurred vision | blood sugar levels fasting DQt normal | natural ways rRO to control blood sugar levels | what fruits DTs and vegetables lower blood sugar | how to reduce blood sugar naturally ODo during pregnancy | jeffree star blood sugar palette reviews d1h | does peanut spike blood sugar Ouh | smoking blood sugar 7bf diabetes | hormones that control blood Cvh sugar | chocolate kidney bean cake blood w6D sugar diet