
ప్రభుత్వ బాలికల కళాశాలలో కెమిస్ట్రీ అధ్యపకునికి జిల్లా ఉత్తమ అధ్యపకునిగా దేవరాం ఎంపిక అయినారు ఈ సందర్భంగా బుధవారం కళాశాలలో తోటి అధ్యపకులందరు కలిసి సన్మానించడం జరిగింది . ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అక్బరీ బేగం, పీడీ గంగాధర్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.