గల్ఫ్ కార్మికుల సమస్యలు తీర్చడం అభినందనీయం

నవతెలంగాణ- ఆర్మూర్ 
పట్టణానికి చెందిన ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షులు కోటపాటి నరసింహ నాయుడు గల్ఫ్ కార్మికుల సమస్యలు తీరుస్తూ వారి చేస్తున్న సేవలు అభినందనీయమని ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షులు బట్టు స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపద ఉందట చాలు నేనునంటు వారి బాధలు తీరుస్తున్నాను, మీ సేవ మరువలేనివి మీకు మన గల్ఫ్ కార్మికుల తరుపున  ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరేందర్ గౌడ్ సూచనలు సలహాల మేరకు ఎన్నారైల కమిటీలు వేసి ఐక్యతను చాటుతున్నామని తెలిపారు.