
తెలంగాణ బిసి సంక్షేమ సంఘం ఎన్నారై రామ్ రెడ్డి మండల అధ్యక్షునిగా చిన్నంశెట్టి శ్రీనివాసును నియమించినట్టు బీసీ సంక్షేమ సంఘం ఎన్ఆర్ఐ అధ్యక్షులు బట్టు స్వామి, కత్తర్ ఉపాధ్యక్షులు గు రాయి రాజేందర్ లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా చేన్నంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్, బట్టు స్వామి లకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని, గల్ఫ్ లో బీసీ లకు ఎటువంటి సమస్యలు వచ్చిన వారికి అండగా ఉంటానని ఎల్లవేళలా బీసీ సంక్షేమ సంఘం కోసం పాటుపడతారని ఆయన తెలిపారు .