ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేస్తాం

– గ్రీక్‌లో మోడీ ఒక రోజు పర్యటన
ఏథెన్స్‌: భారత్‌- గ్రీక్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఒక రోజు పర్యటన కోసం గ్రీక్‌ ఏథెన్స్‌కు మోడీ శుక్రవారం చేరుకున్నారు. బ్రిక్స్‌ సమావేశాల కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన మోడీ అక్కడ నుంచి నేరుగా ఏథెన్స్‌కు వెళ్లారు. ఆ దేశ విదేశాంగ మంత్రి జార్జ్‌ గెరాపెట్రైటిస్‌ మోడీకి స్వాగతం పలికారు. గ్రీక్‌లో భారత ప్రధాని పర్యటించడం 40 ఏళ్లలో ఇదే మొదటిసారి. శుక్రవారం గ్రీక్‌ ప్రధానమంత్రి కిరియాకోస్‌ మిత్సోటాకిస్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, విద్య, డిజిటల్‌ చెల్లింపులు, ఫార్మా, పర్యాటకం, వ్యవసాయం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు చెప్పారు. ‘ఇరుదేశాల మధ్య రక్షణ పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు అంగీకరించాం. జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో చర్చల వ్యవస్థ ఏర్పాటుకు ముందుకొచ్చాం. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపైనా దృష్టి సారించాం. భారత్‌-గ్రీక్‌ మధ్య నైపుణ్య వలసలను సులభతరం చేసేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నిర్ణయించాం’ అని మోడీ తెలిపారు. గ్రీకు ప్రధానమంత్రి కిరియాకోస్‌ మిత్సోటాకిస్‌ మాట్లాడుతూ కొన్నేళ్లుగా భారత్‌తో తమ సంబంధాలు చాలా మెరుగుపడ్డాయని.. రెండు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ, పర్యాటక రంగాల్లో విస్తృత సహకారానికి అవకాశం ఉందని అన్నారు.

Spread the love
Latest updates news (2024-08-19 23:44):

normal JzB blood sugar 1hr after eating | healthy candy zlE lower blood sugar | how Wmh bad is a blood sugar of 144 | normal blood sugar levels after nnw eating chart | OCT chromium blood sugar control | low blood sugar hands NbM | coma level blood sugar F0o | snap 7VA blood sugar health supplement | hc1 blood rq1 sugar test | do cat allergies raise your blood sugar Kzy | 1KM can low calorie diet cause high blood sugar | passing out from low blood sugar KUa | sB0 what is normal fasting blood sugar level | what is normal AAp blood sugar level for 2 year old | blood sugar 132 n0F 3 hours after eating | blood sugar 146 two hours after eating ObD | unhealthy 2S8 blood sugar levels | how high should your blood npn sugar be right after eating | fasting blood sugar test rate cNu | 72 mg dl qkv blood sugar level | blood sugar level of 358 PtM | can you have gestational GvP diabetes with low blood sugar | what kyH to do if you have high blood sugar diabetes | baby goat low blood iQz sugar signs | does agave nectar affect blood EOd sugar | blood sugar 2hk levels and alcoholism | free trial sucralose blood sugar | powdered sugar fake HV4 blood | how to bring down high blood sugar without Oiz insulin | high fasting blood sugar pregnancy Tic | do pinto beans spike blood sugar j7B | can high blood pVI pressure make your blood sugar low | what is pre set target 90J range for blood sugar | whats a good diet XyO to lower blood sugar | 73v blood sugar and apple cider vinegarbloo | normal blood sugar GBz range 35 female | exercise Kn8 and lowering blood sugar | blood sugar 40 WJU mmol | 8GH how to lower high blood sugar reading | does breastfeeding cause 8aa your blood sugar to drop | blood sugar higher than 600 4wU | mosley blood sugar diet xOI daily mail | PDi reasons for drop in blood sugar | can saxenda lower blood sugar sB1 in patients without diabetes | is fenugreek good to lower blood sugar fx4 | minimum blood 6Oh sugar level for diabetes | what is high blood h5W sugar for pregnancy | 0QX what number is a high blood sugar | wBA can you be in dka with normal blood sugar | blood sugar 157 2 S1S hours after eating