పలు గ్రామాలలో మొక్కలు నాటిన సర్పంచులు..

నవతెలంగాణ- ఆర్మూర్
హరిత హారం కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు గ్రామాలలో శనివారం సర్పంచులు, అధికారులు మొక్కలను నాటినారు. .. మండలంలోని పతేపూర్ గ్రామంలో సర్పంచ్ లక్ష్మి, లింబాద్రి మొక్కలను నాటినారు. అమ్డాపూర్ గ్రామంలో సర్పంచ్   శ్రీమతి పుట్ట లక్ష్మి,,శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొక్కలను పెట్టడం జరిగింది ఇ కార్యక్రమలో పంచాయతీ సెక్రటరీ నవీన్ కుమార్  ఫీల్డ్ అసిస్టెండ్ మోహన్ రాజ్ కారోబార్ బోజేందర్ దేవిధస్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. కోమన్ పెళ్లి గ్రామంలో సర్పంచ్ రాజేశ్వర్ తదితరులు మొక్కలను నాటినారు