
పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలను ఎం.పి.డి.ఒ,ఎన్నికల సెక్టార్ అధికారి జి.శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. స్ధానిక జిల్లా పరిషత్ పాఠశాల (బాలురు)లో ఉన్న పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించి విద్యుత్ సౌకర్యం ఉందా,అనువైన గదులు ఉన్నాయా అనే అంశాలను ప్రధానోపాధ్యాయులు నరసింహారావు అడిగి తెలుసుకున్నారు.