మొక్కలు నాటుదాం.. పచ్చదనాన్ని పెంపొద్దిద్దాం_

నవతెలంగాణ తాడ్వాయి 
మొక్కలు పచ్చదనాన్ని పెంపొందిద్దామని ఎంపీడీవో రాజీవీర్ తేలిపారు. తాడ్వాయి మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమం సమీపంలో ఎల్లారెడ్డి, కామారెడ్డి రోడ్డుకు ఇరువైపులా సోమవారం ప్రతినిదులు మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. మండల కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా 1000 మొక్కలు నాటడానికి ప్రతిపాదనలు రూపొందించమన్నారు. రోడ్డు కు ఇరువైపులు హరితరాన్ని విస్తృత పరుద్దామని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంజీవులు, వైఫ్ ఎంపీపీ నర్సింలు, ఎస్సై ఆంజనేయులు కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.