జాతీయ స్థాయిలో రాణించేందుకు ఎందరో క్రీడాకారులు ఉన్నారు..

నవతెలంగాణ- ఆర్మూర్
ప్రోత్సహిస్తే చాలు జాతీయస్థాయిలో రాణించేందుకు ఉమ్మడి జిల్లాలోని ఎందరో క్రీడాకారులు ఉన్నారని పడగల్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు మంచిర్యాల సురేష్ కుమార్ మంగళవారం తెలిపారు. ప్రముఖ హాకీ క్రీడాకారులు ధ్యాన్చంద్ పుట్టినరోజు నేడు అని, ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినారు.