నవతెలంగాణ-ఆర్మూర్
స్థానిక ఎమ్మెల్యే,, బి ఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆశన్న గారి జీవన్ రెడ్డి కి మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ సోదర భావానికి ప్రతీక అయిన రాఖి కట్టి ఆత్మీయ సంబరం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.