చేతి పంపు బోరు నుంచి ఉబికి వస్తున్న నీరు 

– అందర్నీ ఆకట్టుకుంటున్న దృశ్యం 
నవతెలంగాణ- నసురుల్లాబాద్ 
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామపంచాయతీ మంచినీటి చేతి పంపు బోరు బావి నుంచి నీరు దానంతట అదే ఉబికి వస్తున్న దశ్యం అటుగా వెళ్ళే వాహనదారులకు, గ్రామస్తులకు ఆకట్టుకుంటుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండల కేంద్రం లోని బాన్సువాడ వెళ్లే రహదారి పక్కనే పిండి వద్ద గ్రామస్తుల మంచినీటి సౌకర్యం కొరకు గ్రామపంచాయతీ వారు చేతి పంపును గత ఐదు సంవత్సరాల క్రితం బోరు తవ్వించారు. ఇటీవల కురిసిన వర్షాలకు  చేతి పంపును ఆడించకుండానే   దానంతట అవే పాతాళగంగ పైకి వస్తూ బాన్సువాడ బోధన్ వెళ్లే రహదారి మార్గమధ్యంలో రోడ్డు పక్కగా దశ్యాలు కనిపిస్తుండడంతో అటుగా వెళ్ళే వాహన చోదకులను, ప్రజలను ఆకట్టుకుంటోంది. అనేకమంది అలా వస్తున్న నీటిని నీళ్ల బాటిల్స్‌లో పట్టుకొని తమ వెంట తీసుకు వెళుతున్నారు. అదేవిధంగా సమీపంలోని మరొక బోరు బావి నుండి కూడా ఇదే విధంగా పాతాళగంగా ఉబికి పైకి వస్తున్న దశ్యాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.
Spread the love
Latest updates news (2024-07-07 08:42):

dangerous O5Q blood sugar levels when to go to hospital | uncontrolled blood sugar 4Y2 causes | Ozg daily portion for control blood sugar | insomnia cbd cream blood sugar | should be metformin be prescribed with normal blood qNo sugar | aKO will stress cause blood sugar to rise in diabetics | what happens when your blood sugar is M9J 429 | gIL fast acting carbohydrates for low blood sugar | does red U9u wine raise your blood sugar | who has seen blood sugar pdf free HNC download | do pIh goli gummies raise blood sugar | how does bread affect blood sugar l61 | blood G9N sugar levels normal range chart canada | safe range of blood T3g sugar | oatmeal raises 0z8 my blood sugar | what should my blood sugar numbers ibQ be while pregnant | X5H herbal teas for high blood pressure an blood sugar | binge eating high lLp blood sugar | metformin with normal blood sugar 0I4 | CVV does bologna raise blood sugar | feel awful but blood Kgw sugar is normal | testosterone and blood PK5 sugar | Kgx why does blood sugar rise after quitting smoking | 151 random blood fkh sugar | b complex wak blood sugar | how good do tcN diabetics control their blood sugar | calories from XCS low blood sugar | can steroids cause blood sugar OBg to rise | fruits make blood sugar drop VX6 | blood sugar higher longer than H3e normal | home remedies to d7V bring high blood sugar down | eating nQO sugar makes low blood sugar | Gn8 how to cure diabetes blood sugar levels | DgL different blood sugar readings on different meters | low blood sugar MY5 someone without diabetes | normal blood sugar standard deviation B2q | GYk does sweet potato spike your blood sugar | does sprouted grain bread raise blood uLs sugar | does inulin Lti lower blood sugar | bread that won raise D3z blood sugar | y7E is 100 a good blood sugar reading | is 174 6Wa high for blood sugar after eating | american 4Df heart association blood sugar levels | weight akE loss blood sugar level | natural xhE food reduce blood sugar | does diabetic iih medication control blood sugar spikes | high blood sugar diabetes and your body wud | 8Hr how to naturally lower high blood sugar quickly | hrz salt lowers blood sugar | blood XEt sugar 246 right after eating