
నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ గా ఇటీవల నియమితులైన సత్యనారాయణ బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ని మినిస్టర్ క్వార్టర్స్ లో బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నూతన సిపి సత్యనారాయణ కు మంత్రి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.