అలరించిన స్మైల్స్ పాఠశాల చిన్నారులు

నవతెలంగాణ – ఆర్మూర్ 
  పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ స్మైల్ పాఠశాల యందు బుధవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలు ఘనంగా నిర్వహించినారు ..ఈ సందర్భంగా చిన్నారుల కృష్ణుని గోపికల వేషధారణ అలరించాయి .ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.