విజీ గౌడ్ మనవడి పెండ్లికి హజరైన సాయి బాబా గౌడ్…

నవ తెలంగాణ:రెంజల్
రెంజల్ మండలం బాగేపల్లి గ్రామానికి చెందిన గౌడ సంఘం మండల అధ్యక్షులు సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో గౌడ సంఘం నాయకులు హైదరాబాదులో జరిగిన విజీ గౌడ్ మనవడు నితీష్ కుమార్ గౌడ్ వివా మహోత్సవానికి హాజరయ్యారు. ఆయన వెంట స్థానిక గౌడ సంఘం సభ్యులు గోపి గౌడ్, రమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రమేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.