తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబును ఆదివారం గాంధీ భవన్ లో తెలంగాణ నిరుద్యోగుల సంఘము నాయకులు, ప్రో. డా. రియాజ్ కలిశారు. ఈ సందర్భంగా జాబ్ క్యాలెండర్,టిఎస్పీఎస్సి ప్రక్షాళన, అధికారంలోకి వచ్చిన సం. లోపు 2లక్షల ఉద్యోగాల భర్తీ, 26వేల ప్రభుత్వ పాఠశాలలకు వర్తించే విధంగా మెగా డిఎస్సి నిర్వహిస్తామని శ్రీదర్ బాబు హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. ఇందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.