మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ రైతులతో కిట కిటలడుతున్నాయి.వివరాలకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలో బాగంగా రైతులకు రుణ మాపి చేసి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడంతో బుదవారం నాడు బ్యాంక్ రైతులతో కిట కిటలాడింది.రెండవ దపలో ఒక లక్ష యాభై వేల రూపాయలు ప్రభుత్వం మంజరు చేయడంతో రైతుల కళ్ళల్లో ఆనంద వ్యక్తం పరుస్తున్నారు.