– ఎంపీ చేరికతో జుక్కల్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తల్లో ఆనందోత్సవం
నవతెలంగాణ – మద్నూర్
బీఆర్ఎస్ పార్టీకి జహీరాబాద్ నియోజకవర్గంలో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ మద్నూర్ ఉమ్మడి మండల నివాసులు బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ పార్టీలో చేరారు. ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరిక తో జుక్కల్ నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తపరిచారు. పాటిల్ చేరిక జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ పార్టీకి ఎంతో బలం చేకూరిందని, బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్లో బీజేపీ పార్టీ సత్తా చాటుతుందని ఆ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరికతో జుక్కల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు బీబీపాటిల్ సమక్షంలో బీజేపీలో చేరికలు ఊపొందుకుంటాయని చర్చలు వినబడుతున్నాయి. ఏది ఏమైనా జుక్కల్ నియోజకవర్గంలో ఎంపీ బీబీ పాటిల్ బిజెపిలో చేరిగా బీఆర్ఎస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గంలో డీలాపడనుంది.