పిడుగుపాటుకు ఎద్దు మృతి..

నవతెలంగాణ – హలియా 

హాలియాలోని ఆంజనేయ రైస్ మిల్ సమీపంలో బొడ్డుపల్లి లింగయ్య గత 20 సంవత్సరాలు నుంచి గంగిరెద్దులు ఆడిస్తూ జీవనం కొనసాగించేవాడు ఆదివారం సాయంత్రం  అకస్మాత్తుగా వచ్చిన వర్షం కి  పిడుగుపడడంతో  80 వేల రూపాయల విలువ చేసే గంగిరెద్దు మరణించడంతో లబోదిపోమంటున్నడు. తక్షణమే ప్రభుత్వం తనని ఆదుకోవాలని రోదిస్తున్నాడు.