
ప్రభుత్వ నిషేధిత మత్తు పదార్థమైన గుడుంబా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పసర ఎస్సైషేక్ మస్తాన్ తెలిపారు. మంగళవారం పసర పోలీస్ స్టేషన్ ఎస్సై షేక్ మస్తాన్ కథను ప్రకారం మంగళవారం ఉదయం సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో నమ్మదగిన సమాచారం మేరకు చల్వాయి మరియు మచ్ఛాపుర్ గ్రామం లో గుడుంబా విక్రయిస్తున్నారు అని సమాచారం రాగా వెంటనే ఆ గ్రామానికి వెళ్లి తనిఖీ చేయగా నిందితులు గుడుంబా తో పట్టుబడటం జరిగింది.నిందితుల వివరాలు:
1.బండి భిక్షపతి S/o రాజయ్య R/o చల్వాయి– 10 లిటర్స్ గుడుంబా స్వాధీనం
2. ఒరుగంటి రాజయ్య S/o నర్సయ్య R/o మచ్ఛాపుర్ 10 లిటర్స్ గుడుంబా స్వాధీనం
నిందితులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.