యువకుడు అదృశ్యం..కేసు నమోదు

నవతెలంగాణ-సారంగాపూర్ :   మండలంలోని గ్రామానికి చెందిన తొంబరె మాధవ్ (21) అనే యువకుడు అదృశ్యం అయినట్లు ఏఎస్సై  వసంత్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తొంబారె లక్ష్మన్ కుమారుడు మాధవ్ రెండు రోజుల క్రితం తన స్నేహితులను కలిసి వస్తానని  ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇప్పటివరకు ఇంటికి రాలేదని తండ్రి లక్ష్మన్ శనివారం పిరియాదు మేరకు యువకుడు అదృశ్యం కేసునమోదు చేసుకొని  ధరియాప్తు  ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.