మండలంలోని దొంగతుర్తి గ్రామంలో మంగళవారం రాత్రి ధర్మారం ఎస్ ఐ శీలం లక్ష్మణ్ పోలీసు సిబ్బందితో తనకి చేస్తుండగా టాటా ఎస్ 22 టీ 6787 గల వాహనంలో మూడు ఆవులు, ఒక దూడను క్రూరంగా కట్టివేసి వాటికి ఎలాంటి ఆహారం ఇవ్వకుండా కుక్కి తీసుకు వెళ్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వాహనం నీ పట్టుకుని ఆవులను తీసుకువెళ్తున్న పెద్దపల్లి కి చెందిన వలి మొహమ్మద్, ఎస్ కె ఆన్సర్, వాహన డ్రైవర్ ఎం డి హాసన్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శీలం లక్ష్మణ్ తెలిపారు.