మంత్రి, ఎమ్మెల్సీని కలిసిన కాంగ్రెస్ నాయకుడు

నవతెలంగాణ – ఏర్గట్ల
భారత దేశ వ్యాప్తంగా జరిగిన ఎంపీ ఎన్నికల్లో భాగంగా,తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ 8 ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో…ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన,కాంగ్రేస్  నాయకులు తుపాకుల శ్రీనివాస్ గౌడ్ ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ లను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.