
భువనగిరి పట్టణం లో ని భార ఇమామ్ ఆశీర్ఖనా లో భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, హిరకర్ శ్రీను ఆధ్వర్యంలో మొహర్రం వేడుకలు పాల్గొన్నారు. పీర్ల కు దట్టి మరియు పూల చదర్ సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మొహారం పాండు గా కుల మతాలు కు అతీతంగా చేసుకువడం చాలా సంతోషం కరం అని తెలిపారు. భువనగిరి పట్టణ ప్రజల సుఖ శాంతుల తోఉండాలి అని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజు. బోయిని బాలయ్య. రవి వర్ధన్. అఖిల్ పుట్ట గిరీష్ పాల్గొన్నారు.