బెంగళూరులో ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం

A grand honor for the MLA in Bangaloreనవతెలంగాణ – మునుగోడు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత పనులపై బెంగళూరుకు వచ్చిన  సందర్భంగా మునుగోడు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నార బోయిన రవి ముదిరాజ్, మునుగోడు మాజీ జెడ్పిటిసి నారబోయిన స్వరూప రాణి ప్రత్యేక ఆహ్వానం మేరకు బుధవారం మొదటిసారిగా తమ నివాసానికి వచ్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నారబోయిన రవి ముదిరాజ్ బెంగళూరులోని తమ సహచర మిత్రులతో కలిసి స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.