ఘనంగా సహకార వారోత్సవాలు..

Celebrations of Cooperationనవతెలంగాణ – ఆర్మూర్ 

71వ అఖిల భారత సహకార వారత్సవాల సందర్భంగా గురువారం  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిప్రి నందు అధ్యక్షులు సోమ హేమంత్ రెడ్డి ఏడు రంగుల సహకార పతాకావిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుండా లింగన్న, డైరెక్టర్లు ఇజాఫ్ మహేష్, రైతులు, సంఘ సభ్యులు, సీఈవో హన్మాండ్లు , సంఘ సిబ్బంది పాల్గొన్నారు.