ఘనంగా రైతు పండుగ..

Farmer's festivalనవతెలంగాణ – బొమ్మలరామారం  
బొమ్మలరామారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో శనివారం రైతు పండుగను సింగల్ విండో చైర్మన్ గూదె బాల్ నర్సయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వ అందజేస్తున్న సంక్షేమ పథకాలను సదునియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సీఈవో ప్రశాంత్, సిబ్బంది కిష్టయ్య, పలువురు రైతులు పాల్గొన్నారు.