అగ్రో ఇండస్ట్రీస్ చైర్మేన్ గా పదవి బాద్యతలు తీసుకున్న బాన్సువాడ కాంగ్రేస్ సీనీయర్ నాయకుడు కాసుల బాల్ రాజ్ జుక్కల్ మండల పీఆర్టీయూ మండల అద్యక్షుడు బస్వంత్ రావ్ పటేల్, మారుతీ, మేాహన్ రెడ్డి, వివిధ మండలాల నుండి వచ్చిన ఉపాద్యాయు మంగళ వారం నాడు శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు. కార్యక్రమంలో వివిధ మండలాల ఉపాద్యాయ సంఘాల అద్యక్ష కార్యదర్శులు, ఉపాద్యాయులు , తదితరులు పాల్గోన్నారు.