
టీఎస్ ఆర్ టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్ డిపో కమిటీ ఆధ్వర్యంలో శనివారం నూతనంగా వచ్చిన డిపో మేనేజర్ రవికుమార్ కలిసి సన్మానించడం జరిగినది. ఇ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు రవిచందర్, రమేష్ ,రాష్ట్ర కార్యదర్శులు గోపి, డిసి లతా,డిప్యూటీ ఎస్ పి డి జనార్ధన్, టి ఐ 3నారాయణ, ఏ డి సి లు గంగాధర్ శ్రీనివాస్, గణేష్, లింబాద్రి, భూమన్న ,శ్రీనివాస్, గోవర్ధన్,చక్రధర్, త్రివేణి ,సుమలత, సుజాత, కొలిపాక సుజాత తదితరులు పాల్గొన్నారు.