
మద్నూర్ మండల ఎంపీడీవోగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా విధులు చేపట్టగా నూతన ఎంపీడీవోకు ఆ గ్రామ ఎంపీటీసీ మందాకిని శ్రీనివాస్ గౌడ్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ విట్టల్ గురించి తాజా మాజీ ఉపసర్పంచ్ మోహన్ గ్రామ కార్యదర్శి సురేష్ గ్రామ పెద్దలు గ్రామస్తులు కలిసి ఆమెకు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో విధుల్లో చేరడం గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.