విశిష్ట సేవలందించిన ‘పాడి లత -రమేష్ ‘ దంపతులకు ఘన సన్మానం.

A great honor to the couple 'Padi Latha-Ramesh' for their distinguished service.నవ తెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంల గారేపల్లి చింతకాని ఎక్స్ రోడ్ గణేష్ నగర్ కు చెందిన పాడి లత -రమేష్ దంపతులను కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు. గణపతి నవరాత్రి ఉత్చవాలలో భాగంగా విశిష్ట సేవలాందించినందుకు గాను ఘనంగా సన్మానించుకోవడం జరిగిందని కాలనీ వాసులు తెలిపారు. ఈ కార్యక్రమం లో చీర్ల సమ్మిరెడ్డి, బుర్ర వెంకటేష్ గౌడ్, ఆలోత్ ప్రతాప్, కోటేశ్వర చారి, దోమ రమేష్ రెడ్డి, బాప్ రెడ్డి,సత్తిరెడ్డి, నర్సింగ్ , సారయ్య ,మహేష్ , నాగరాజు, ఈటారెడ్డి,గణేష్ నగర్ కమిటీ సభ్యులతో పాటు మహిళలు తదితరులు పాల్గొన్నారు