
మండలం లోని పర్వేదుల గ్రామ పంచాయతీ కార్యదర్శి మహ్మద్ సాధిక్ బదిలీ పై పెద్దవూర మండలం పినవూరకు బదిలీ పై వెళుతున్న సందర్బంగా గురువారం స్థానిక గ్రామ సచివాలయం లో స్థానిక అంగన్వాడీ సూపర్ వైజర్, వెంకాయమ్మ, ఏఈఓ రామ్, అంగన్వాడీ టీచర్లు, గోపాల మిత్ర మధు శాలువా తో ఘన సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు భాగ్యమ్మ జ్యోతి, అనూష, ఆశావర్కర్ల పాల్గొన్నారు.