నవతెలంగాణ-రామగిరి : రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రోడ్డ బాపు, మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సెంటనరీ కాలనీ టౌన్ ప్రెసిడెంట్ కాటo సత్యం ఆధ్వర్యంలో రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు , ఉపసర్పంచులు ఐదు సంవత్సరాల పదవి దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా రామగిరి మండల కేంద్రంలోని శ్రీపాద భవన్ ఐఎన్టీయూసీ ఆఫీస్ లో సన్మానం చేసారు. సర్పంచ్ లు సన్మానం పొందిన వారిలో దేవునూరి రజిత-శ్రీనువాస్ సర్పంచ్ రామయ్యపల్లె,రామగిరి లావణ్య-నాగరాజు ముస్త్యాల,గంట పద్మ- వెంకటరమణ రెడ్డి (కల్వచర్ల)ఉప సర్పంచ్ లు మొగిలి నరేష్ -రామయ్యపల్లి,తొట్ల మధునయ్య లద్నాపూర్,వేముల కనకయ్య (కల్వచర్ల) ఉన్నారు ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు తోట చంద్రయ్య ,మంథని నియోజకవర్గ అసెంబ్లీ యూత్ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్ , ఎంపిటిసి యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల గణపతి, సీనియర్ నాయకుడు వనం రామచంద్రరావు , నాగేపల్లి ఎంపీటీసీ తీగల స్వప్న సమ్మయ్య,కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ ముస్త్యాల శ్రీనివాస్, రామగిరి మండలం యూత్ అధ్యక్షుడు దాసరి శివ, బీసీ సెల్ అధ్యక్షుడు బండారి సదానందం, ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు మోత్కూరి నవీన్,జిల్లా నాయకులు ఎల్లె రామ్మూర్తి, సీనియర్ నాయకుడు కోరుకొప్పుల తులసిరామ్, మాజీ సర్పంచ్ స్వామి గౌడ్, నాగపల్లి మాజీ సర్పంచ్ బాబురావు, రత్నాపూర్ మాజీ సర్పంచ్ బోగే లింగయ్య,పాన్నూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గాజుల భూమయ్య, బేగంపేట్ గ్రామ శాఖ అధ్యక్షుడు కల్వల శంకర్,రామగిరి మండలం ఉపాధ్యక్షురాలు జాగరి రజిత,సెంటినరీ కాలనీ టౌన్ మహిళ అధ్యక్షురాలు ఉమాదేవి ఐఎన్ టియుసి ఆర్ జి-3 ఏరియా ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి, నాయకులు ఉయ్యాల కుమారస్వామి, తాళ్లపల్లి నారాయణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.