తహశీల్దార్ కు ఘన సన్మానం..

నవతెలంగాణ-ముధోల్ : నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ తహశీల్దార్ గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుక్రవారం బిజేపి నాయకుల ఆధ్వర్యంలో  తహశీల్దార్ ను ఘనంగా సన్మానించారు. ముధోల్ మండలంలోని నేలకోన్న భూ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. రెవెన్యు అధికారులకు సహకరింస్తామని వారు పేర్కొన్నారు. తహశీల్దారు కు అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు కోరి పోతన్న ,పిఎసిఎస్ డైరెక్టర్ ధర్మపురి శ్రీనివాస్,మాజీ ఎంపిటిసి దేవోజీ భూమెష్, నాయకులు  తాటివర్ రమేష్,శ్రీనివాస్, సతీష్ రేడ్డి,దశరత్,విజేష్, మోహన్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.