గిరిజన గ్రామంలో ఆరోగ్య శిబిరం

నవతెలంగాణ – అశ్వారావుపేట
వినాయకపురం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మారు మూల గిరిజన గ్రామమైన పెద్ద మిద్దె (కత్తి కోయ గ్రామం) లో వైద్యాధికారి రాందాస్ పర్యవేక్షణలో ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. మొద్దలమడ నుండి సుమారు దట్టమైన అటవి మార్గం గుండా రెండు వాగులు దాటి 7 కి.మీ  మోటర్ సైకిల్ పైనా, కొంత దూరం 4 కి.మీ కాలినడకన చేరుకొని శిబిరం నిర్వహించారు. 41 మందికి చిరు వ్యాధులకు చికిత్స అందించారు.జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించి  రక్త నమూనా సేకరించి మలేరియా లేదు అని నిర్ధారణ చేసారు. అనంతరం గృహ పరిసరాలు, లోపల బయట దోమలు నివారణ మందు ఏ.సీ.ఎం 5% పిచికారి చేయిచ్చునది.ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూడాలని, దోమ తెరలు సక్రమంగా వాడాలని, చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు,నులిపురుగులు నివారణ కు  ఆల్బెండ జోల్ మాత్రలు అందజేసారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్  చేయించు కోకుండా ఉన్నవారిని గుర్తించి వారికి ఏఎన్ఎం ద్వారా కోయ బాషలో వారికి అర్ధం అయ్యేలా చెప్పి ఒప్పించారు.వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, కాచి చల్లార్చిన మీరు తాగాలని ప్రజలకు అవగాహన కల్పించారు
 ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వరరావు, హఎచ్ఇఒ  రాజు, పర్యవేక్షకుడు శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్ సత్యనారాయణ.ఎఎన్ఎం చెల్లమ్మ, అంగన్వాడి కార్యకర్త శ్యామల, ఆశా సత్యవతి,ప్రతాప్ రెడ్డి, ఏసు రెడ్డి పాల్గున్నారు.
Spread the love
Latest updates news (2024-06-30 12:10):

350 2aL fasting blood sugar | diabetic fasting blood sugar 139 AnT | blood pressure blood nTR sugar oxygen | hgb a1c vs 60T blood sugar | what should blood sugar be for a 2 year old FlD | Bvl steroid increase blood sugar | symptoms of low 5JE blood sugar diabetes | can lisinopril cause increase in vXp blood sugar | 170 OWw blood sugar a1c | SsU how much should fasting blood sugar be | what too low for blood vHR sugar | normal blood sugar 8TL level chart 2014 | sL5 blood sugar level chart 300 mg dl | how does your body respond to low SGV blood sugar | average blood sugar iO5 100 | fasting and blood suger still O7f a little elevated | what Oly is normal blood sugar levels for a diabetic | green tea blood sugar ktU levels | non diabetic LuA blood sugar levels after exercise | will cheese lower blood sugar Eba | foods that keep cpD blood sugar levels low | blood sugar sex magik vinyl vs Kla cd | 2 P3E hrs after meal 139 blood sugar | chart m7v for type 2 diabetes blood sugar levels | does low blood sugar cause high blood pressure Yui | breathing exercises cf9 to reduce blood sugar levels | does cane sugar raise blood sugar UPX | how 0IF do i lower my morning fasting blood sugar | cortisol 7uP morning blood sugar | does 431 eating carrots raise blood sugar | blood sugar 138 1 hour after eating tD1 | does elevation affect blood sugar SPX levels | hormone for lowering blood ehs sugar | numb mouth after W9o low blood sugar for type 1 diabetic | hqa how to raise low blood sugar | how to check someone suger xDv level in blood | after exercising how long 8H2 before blood sugar drops | foods that can control uSH blood sugar | 2Gp normal random blood sugar | can artificial sweeteners OXd increase blood sugar | using the same needle to check blood eGq sugar | effect of alcohol on eth blood sugar levels | artificial khe sweeteners affect on blood sugar | blood sugar suk level 150 after food | qBt effect on blood sugar | dark yOQ chocolate control blood sugar | dental anesthesia raises aNj blood sugar | blood sugar mid iFr back pain | can high PnG blood sugar cause hand tremors | bring fasting blood sugar NCS down