జెడ్పీచైర్మన్ పుట్టమధుకర్ కు ఆత్మీయ సన్మానం 

నవతెలంగాణ – మల్హర్ రావు
పెద్దపల్లి జెడ్పీచైర్మన్ పుట్ట మదుకర్ పదవీకాలం గురువారం ముగియడంతో మంథని పట్టణంలోని రాజాగృహా లో పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మంథని నియోజకవర్గ భీఆర్ఎస్ పార్టీ మహిళ నాయకురాలు, మంథని మండల మాజీ సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ ఘనంగా పుట్ట దంపతులకు ఆత్మీయ వీడ్కోలు సన్మానించారు.