ఇందల్ వాయి మండలంలోని లోలం గ్రామంలోని చెరువులో మత్స్యకారులు చేపలు పడుతుండగా బెస్త చిన్న సాయిలుకు చెందిన వలకు శనివారం భారీ కొండచిలువ చిక్కింది. బయటకు లాగేసరికి అది చనిపోయి ఉందని, దాని పొడవు సుమారు 10 అడుగులు ఉంటుందని చిన్న సాయిలు తెలిపారు. కొండచిలను చూసేందుకు గ్రామస్తులు చేద్దాం ఎత్తున చేర్పులు వద్ద కు వేళ్ళి ఆసక్తి చూశారు.