
ఈనెల 23న నిజామాబాద్ నగరంలో జరిగే సంయుక్త సదస్సు అధిక సంఖ్యలో తరలి రావాలని, భారతరత్న అవార్డు గ్రహీత, మల్ల సాయిలు కోరారు. ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ రానున్నారని, ఈ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఫిబ్రవరి 7న హైదరాబాదులో ఎస్సీ వర్గీకరణ కోసం నిర్వహిస్తున్న లక్ష డబ్బులు, వెయ్యి గొంతకలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు మాదిగ, మాదిగ ఉప కులాలు ప్రతి గ్రామం నుంచి ఒక్కొక్కరు డప్పులను సంకన వేసుకొని హైదరాబాద్ కు తరలి రావలసిదిగా ఆయన కోరారు. ఎస్సీ వర్గీకరణ అయుంతవరకు ప్రతి ఒక్కరు పోరాటంలో పాల్గొనలని పిలుపునిచ్చారు.