వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

A life full of negligence by doctorsనవతెలంగాణ -హనుమకొండ చౌరస్తా
హనుమకొండ జిల్లాలో దారుణంచోటుచేసుకుందిసంగెం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన ఐలయ్య (38)చాతిలో నొప్పి లేస్తుంది అని బాలసముద్రంలోని జనత హాస్పిటల్ కి వైద్యం కోసం వస్తేవైద్యుల నిర్లక్ష్యంతో ఉపసర్పంచ్ మృతి చెందారు.హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళన చేపట్టారు. పుట్టగొడుగుల వస్తున్న హాస్పిటల్ లో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు డాక్టర్లను కఠినంగా చర్యలు తీసుకోవాలి.ఐలయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు.మృతుని కుటుంబ సభ్యుల నుండి మూడు రోజులు హాస్పిటల్లో ఉంచుకొని రెండు లక్షలు వసూలు చేసిన హాస్పిటల్ యాజమాన్యం.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. ఇరువురిని శాంతింప చేయడం జరిగింది.ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హాస్పిటల్ ను సీల్ చేయాలి ఎందుకంటే ఏ హాస్పిటల్ కి వెళ్లిన దోపిడి లక్షల రూపాయలు గుంజడం జరుగుతుంది ఏ చిన్న ప్రాబ్లం అయినా లక్ష రూపాయలు రెండు లక్షలు అవుతుందని ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు