
జక్రన్ పల్లి తండాకు చెందిన బానోత్ శ్రీనివాస్ వయసు 38 సంవత్సరాలు అనే వ్యక్తి నిన్న రాత్రి 9 గంటలకు భార్యతో గొడవపడి ఇంట్లో నుండి బయటకు వెళ్ళినాడు.సొమవారం వరకు తిరిగి రాలేదు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనైనది. ఆచూకీ తెలిసినవారు 8712 659853 లేదా 8712659742 నెంబర్లకు తెలుపగలరని ఎస్సై తిరుపతి తెలిపారు