కొత్త గేమ్ ఛేంజ్ కేటగిరీని మొదలుపెట్టిన లెన్స్ కార్ట్

నవతెలంగాణ – ఢిల్లీ: రోజువారీ కార్యాచరణ మరియు ఫ్యాషన్… ఈ రెంటిని సమ్మిళితం చేసి సరికొత్త ఐవేర్ డిజైన్స్ ని రూపొందించడం లెన్స్ కార్ట్ యొక్క ప్రాథమిక సూత్రం. ఇప్పుడు లెన్స్ కార్ట్ స్పోర్ట్స్ సంబంధించిన సరికొత్త కేటగిరీని ప్రారంభించింది. లెన్స్ కార్ట్ బూస్ట్ పేరుతో ఈ సరికొత్త ఉత్పత్తులను అందిస్తోంది. ఇందులో మళ్లీ నాలుగు సబ్ కేటగిరీలు ఉన్నాయి. అవే రన్, రైడ్, స్విమ్ మరియు ఆల్ స్పోర్ట్. ఉత్పత్తులు స్పోర్ట్స్ కు సంబంధించినవి అయినా కూడా అవి అందరికి నచ్చేలా, రోజువారీ జీవితంలో అందరూ ఉపయోగించుకునేలా రూపొందించారు. క్లియర్ వ్యూస్ నుంచి పర్ ఫెక్ట్ గ్రిప్ వరకు… అది ఏ స్పోర్ట్ అయినా కానీ… లెన్స్ కార్ట్ బూస్ట్… సరికొత్త మరియు స్టైలిష్ ఐవేర్ ను ప్రత్యేకంగా రూపొందించింది. ఇంతకుముందు స్పోర్ట్స్ అన్నింటికి ఒకటే ఐవేర్ ఉండేది. కానీ ఇప్పుడు లెన్స్ కార్ట్ బూస్ట్ లో ప్రతీ స్పోర్ట్ కు దేనికదే ప్రత్యేకమైన ఐవేర్ అందుబాటులో ఉంది. క్రీడాకారులు వారి లిమిట్స్ కు మించిన కష్టపడినా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీటిని రూపొందించారు. క్రీడాకారులు వేగంగా పరిగెత్తుతున్నప్పుడు, స్విమ్ చేస్తున్నప్పుడు, సైక్లింగ్ టైమ్ లోనో చల్లగాలితో ఇబ్బందిపడతారు. అందుకే యాంటీ ఫాగ్ కోసం ఇందులో పవర్ డ్ లెన్స్ ఫీచర్ ఉంది. కంఫర్ట్ మరియు సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని, అడ్జెస్ట్ చేయగల నోస్ ప్యాడ్‌లను ఇందులో అమర్చారు. వాటి చుట్టూ రబ్బర్ టెంపుల్స్ అమర్చారు. దీనివల్ల రైడ్ లో అద్దాలు జారిపోవడం, కిందపడిపోవడం ఉండదు. అంతేకాకుండా ఇవి విరిగిపోకుండా పోలీకార్పోనోట్ తో తయారు చేశారు. మరోవైపు యాంటి గ్లేర్ కోసం పోలరైజ్ డ్ మిర్రర్ లెన్స్ లను ఉపయోగించారు. ఏమాత్రం ఇబ్బంది లేకుండా మరియు తేలికగా ఉంటాయి ఈ అద్దాలు. అంతేకాకుండా అద్భుతమైన విజన్ ను, చాలా క్లియర్ గా కన్పిస్తాయి. వివిధ రకాల క్రీడలకు కావాల్సిన దృష్టి శక్తిని ఇవి మరింత మెరుగుపరుస్తాయి. మెరుగైన స్పష్టత కోసం యాంటీ-గ్లేర్ మిర్రర్ ఫినిషింగ్ లెన్స్‌లు, మీకు ఎల్లప్పుడూ మీ ముందు ఉండే లక్ష్యాల్ని స్పష్టంగా చూసేలా ఉంటాయి. లెన్స్ కార్డ్ బూస్ట్ తో మీరు గేమ్ ని చూసే విధానాన్ని మార్చుకుంటారు. మరింత అద్భుతంగా మీ ఆట తీరుని మార్చేలా వీటిని రూపొందించారు. గతంలో కంటే మీ ఆటతీరులో ఇవి కచ్చితమైన మార్పుని సూచిస్తాయి. ఇవి అత్యుత్తమ పరెఫార్మెన్స్ కు అనుకూలమైనవి మరియు మీకు స్పోర్ట్స్ సన్ గ్లాసెస్ యొక్క అల్టిమేట్ రేంజ్ ని అందిస్తాయి. ప్రతీ స్పోర్ట్ కు ప్రత్యేకంగా రూపొందించిన లెన్స్ కార్డ్ బూస్ట్ ఐవేర్ లో రన్, రైడ్, స్విమ్, ఆల్ స్పోర్ట్ కేటగిరీకి సంబంధించిన వాటిల్లో అన్ని ఐవేర్ అందుబాటులో ఉంది.

 

Spread the love
Latest updates news (2024-07-07 13:33):

does bergamot lower 4nu blood sugar | low PwE blood sugar brain cells | causes for high blood sugar Qmd levels | meX can cantaloupe raise blood sugar | blood f0u sugar medicine januvia | blood sugar level sliding scale eBj | will weight loss jBY lower blood sugar levels | will SIJ liver cleanse help with high blood sugar | low blood sugar versus HYh high blood sugar | is blood sugar rPa of 441 bad | is 100 too low i0K for blood sugar | can diet pepsi cause your sugar to raise icD blood sugar | is a fasting blood sugar Jx2 of 161 bad | cortisol and yI2 low blood sugar | blood sugar test after a 12 hour bMy fast | does protein raise blood sugar rBq levels | low blood sugar in newborn baby tEO | quick method to bring blood sugar down 3IF | can sugar raise jSc your blood pressure level | blood sugar elevation causes gJD | what to do r8X when blood sugar is too low | how to take acv for Xmk blood sugar | diet for low gzK blood sugar symptoms | 1 unit of lantus lower blood u3z sugar | low kbn blood sugar newborn breastfeeding | snap hBB supplements blood sugar health bundle stores | high blood eiu sugar not caused by carbs or sugar | low blood sugar at 160 fON | acM tylenol increase blood sugar | blood sugar is 125 3FT 2 hours after eating | how f57 fast does your blood sugar go down | best natural way to T5G control blood sugar | cider VoT vinegar blood sugar | type one ketoacidosis causes from Tc9 low blood sugar | how 0pn to measure my blood sugar | sweet potato increase D83 blood sugar | do steroids cause high blood sugar levels in non 75D diabetics | does excercise increase diabetic blood sugar dx2 | my blood sugar is 84 what does that mean d2w | ideas to lower fasting 0qq blood sugar in the morning | blood sugar levels 62 O4Q | 7TQ does eating shrimp affect your blood sugar | health go 4RC blood sugar ring | what is a dangerous high blood jgP sugar | Rp0 early pregnancy and low blood sugar | whats high blood 3K3 sugar | SSg effect of rosuvastatin on blood sugar | sugar can increase bze blood pressure | measure rpD sugar level in blood | how does weight lifting BP7 affect blood sugar