
వెంకటాపురం కు చెందిన యువకులు, మహిళలు, వర్కట్ పల్లి నుండి వైస్ ఎంపిపి బాతరాజు ఉమా బాల్ నర్సింహ ఆధ్వర్యంలో, పోచంపల్లి మండలంలోని ధర్మారెడ్డిపల్లి కి చెందిన పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నూతి రమేష్, పబ్బు ఉపేందర్ బోస్, పాక మల్లేశం యాదవ్,సామ మోహన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, నరేష్ రెడ్డి,కొత్త వెంకటేశం, బొల్ల శ్రీనివాస్, కంకల కిష్టయ్య, కాసుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.