ఉమ్మెడలో కొత్త కళ్యాణీ చాళుక్య శాసనం

నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడలో కొత్త తెలంగాణ చరిత్రబందం పరిశోధక సభ్యులు కటకం మురళి, బలగం రామ్మోహన్‌ ‘వటోలి గ్రామ అడబాకే నగేష్‌, పంచాయతీ సెక్రటరీ చాట్ల గాయత్రి, విద్యార్ధి రాథోడ్‌ ప్రవీణ్‌’ ల సహాయంతో కొత్త చాళుక్య శాసనాన్ని గుర్తించారు.
ఉమ్మెడ శాసనం:
శాసన స్థలం: ఉమ్మెడ కాలభైరవస్వామి గుడి సమీపాన రాతిగుండుపై (శాసన విస్తీర్ణం: 5అ.ల వెడల్పు, 4అ.ల ఎత్తు)
రాజు: త్రిభువనమల్ల 5వ విక్రమాదిత్యుడు (1008-1014) పంప పెర్మానడి
శాసన దాత: పల్లవరస, ప్రధానమంత్రి
కాలం: శక సం.933 ఫాల్గుణ మాస సోమగ్రహణ సందర్భం, 1012 ఫిబ్రవరి 10 ఆదివారం
శాసన లిపి: తెలుగన్నడం
శాసన భాష: కన్నడం
శాసన పంక్తులు: 17
కళ్యాణీ చాళుక్య చక్రవర్తి, త్రిభువనమల్ల 5వ విక్రమాదిత్యుని పాలనాకాలంలో సత్యరత్నాకర బిరుదాంకితుడు సోమరస పుణ్యం కొరకు మహా ప్రధాని పల్లవరస శక సం.933 ఫాల్గుణ మాస పౌర్ణిమ ఆదివారంనాడు అంటే 1012 ఫిబ్రవరి 10న చంద్రగ్రహణ సందర్భంగా సోమనాథుని కాళ్ళుకడిగి 60 మర్తురుల భూమిని భట్టవ్రిత్తిగా, సర్వనమస్యం (సకలజన పూజనీయం)గా దానం చేసినట్లు ఈ శాసనంలో వివరించబడినదని శాసనాన్ని చదివిన కొత్త తెలంగాణ చరిత్ర బందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ తెలిపారు. 5వ విక్రమాదిత్యుని శాసనం మరొకటి సంగారెడ్డి జిల్లా నందికందిలో లభించింది. తెలిసినంతవరకు ఇది అతని పేరునున్న రెండవ శాసనం అవుతుంది. ఇప్పటికే ప్రచురితమైన నిజామాబాద్‌ జిల్లా శాసన సంపుటిలో ఈ శాసనం లేదు. ఇది కొత్త శాసనమని చరిత్ర బృంద సభ్యులు తెలియజేసారు.

ఉమ్మెడ శాసన పాఠం:
సూర్య, చంద్రులు ఆవుదూడ, శివలింగం
1. స్వస్తి సమస్త భువనాశ్రయ శ్రీప్రిథ్వీవల్లభ మ
2. రాజాధిరాజపరమేశ్వర పరమభట్టారక స
3. త్యాశ్రయకులతిలక చాళుక్యాభరణం త్రిభువనమల్ల
4. శ్రీమద్విక్రమాదిత్యదేవర చన్దళేయ బిడినోళ్‌ విజే
5. య రాజ్యగేయ్యత్తిరే సమధిగత పంచమహాశబ్ద మహామండలేశ్వర
6. గంగాకులతిలకం కలికాలకర్ణ వివేకబహస్పతి సత్యరత్నాకరం శ్రీమత్సోవరస
7. నీవరతావిరో స్వస్తి గంగాజలజాత వస్త్రపవిత్రీకతోత్తమాంగీయరప్వ
8. శ్రీమంన్నిబపొవియద సకవర్ష 933 నేయ విరోధకత్సంవత్సరద పాల్గుణ(ద)
9. సోమగ్రహణవాదిత్యవారదన్దు శ్రీబల్లవరసం సమస్త ప్రధానరుమా
10. ఱింయి మగ్గిణ్ద(యి) ప్రత్తనాలతొలగొటిమ్మలేయ భట్టసామ్య దఱు
11. (వ)త్త మత్త కొల్యం మహారాజపట్టలనిపిపొవికొల్లపేయ
12. సోమనాథకాల్గ(చ్చి) సర్వనమస్యగొట్ట స్వస్తి సమస్తరాజ్య ప
13. ర నిరూపితమహామాత్య పదవి విరాజమానం రప్వ శ్రీమా
14. ల్మల్లపయ్యంగల మగం మహారాజ భట్టర మల్లీశ్వరద శంహి
15. మరకొనేప్నికత పొదవర్గేలన్నిభ్భర్గో సత్ర ఈకొట్ట స్వదత్తాం
16. పరదత్తాం వాయోహరేత వసుం(ధర) షష్టివర్ష సహస్రాణి
17. విష్టాయా జాయతే క్రిమి

పరిశోధక బందం: Katakam Murali-8106095618, Balagam Rammohan- 9989040655-
Kotha Telangana Charitra Brundam
XædŸq |Ÿ]cÍØsÁ+: Sreeramoju Haragopal-9949498698, Convenor, Kotha Telangana Charitra Brundam

Spread the love
Latest updates news (2024-07-04 14:06):

l2d 300 fasting blood sugar reading | blood sugar reading 160 after 3 hours of eating pizza Omg | sudden increase blood ksx sugar dogs | when should you take WjD acv to lower blood sugar | what causes vkk low blood sugar in infant | water can lower 8yc blood sugar | hormones related to blood sugar regulation sPc | 150 blood sugar 1 JMV hour after eating | 167 blood sugar level after ivq eating | can diabetic dermopathy be caused by 4YA high blood sugar | blood sugar xTk of 470 mg dl | does eating nuts SVE lower blood sugar | bad jv0 blood sugar level | will 4fm high blood sugar cause constipation | the blood sugar solution 10 day detox reviews jPr | blueberry lower blood h4P sugar | icd 10 for low G3K blood sugar symptoms | blood sugar doctor recommended 44 | foods 2uC that bring blood sugar down quickly | how wMn does adrenaline affect blood sugar | pancreatitis OJP and low blood sugar | 0I2 low blood sugar while working out symptoms | the method for G3o testing blood sugar with a glucometer is | are zP0 apples bad for high blood sugar | how soon after you eat KBz does your blood sugar rise | can cocaine H7C raise blood sugar | h3R does oatmeal raise blood sugar levels | blood sugar after 7w2 meal 150 | best carbs for zVC low blood sugar and weight loss | review BMh book smart blood sugar | animated DyG pictures of checking blood sugar | normal blood sugar numbers for OH7 a diabetic | nature way blood sugar with 0xp chromium | can blood sugar 1bw spike from not eating | what is a normal blood sugar LVJ teading | blood sugar going low 6QD | yhr type 2 blood sugar levels after eating | Ket watermelon raise blood sugar | home remedy for low blood sugar cNM levels | what jwO happens when your blood sugar is under 70 | ivr can low blood sugar levels cause migraines | blood sugar 3H4 problems symptoms | normal lHl blood sugar rand for 24 year old male | high blood sugar symptoms in men Cv4 | blood hVw sugar control after cardiac surgery | can cabbage cf8 raise blood sugar | hormone that raises blood sugar levels kfy is insulin | ihealth blood V7R sugar monitor app | blood sugar level high after exercise Hls | can flexeril raise blood Amg sugar