
కూకట్ పల్లి ముసాపెట్ లో పాత భవనం కూల్చి కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టేందుకు గాను, పాత ఇంటిని కూల్చి వేస్తుండగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది, ఇల్లు కూల్చేందుకు అద్దెకు నివాసం ఉంటున్న వారిని కాళీ చేయించి డిమాలిషింగ్ చేయడానికి కాంట్రాక్టర్ కు అప్పగించిన యజమాని, అందులో అద్దెకు ఉన్న వ్యక్తి కి విషయం తెలియక రాత్రి వచ్చి పడుకోవడం జరిగింది, నేటి ఉదయం డిమలేషన్ చేయడం తో స్వామి రెడ్డి రాజు అనే వ్యక్తి మృతి.