
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విద్యారంగంలో ఉన్న సమస్యల కోసం కామారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్. చంద్రమోహన్ వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్ల ఉపాధ్యక్షుడు షేక్. అల్తఫ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రిమెంబర్స్మెంట్, స్కాలర్షిప్ సుమారు 5177 కోట్లు వెంటనె విడుదల చేయాలి. అద్దె భవనంలో కోనసాగుతున్న గురుకులాలు, సంక్షేను వసతి గృహాలు, కేవీబీవీ లకు సొంత భవనాలు నిర్మించాలి. ప్రభుత్వ జూనియర్ కళశాలల్లో మద్యహ్న భోజనం ఏర్పాటు చేయాలి. పెండింగ్లో ఉన్న పాఠ్య పుస్తకాలు, రెండు జతల యూనిఫాంలను వెంటనె అందించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మొటిక్ చార్జీలు పెంచాలి. అదేవిదంగ విద్యారంగంలో ఖాళీగా ఉన్నా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. కామారెడ్డి జిల్లాలో ఎడ్యుకేషన్ హబ్ గ మార్చాలి మన ఊరు మన భాడి మన భస్తి పతాకాన్ని అన్ని పాఠశాలల్లో వర్తింప చేసి పాఠశాలలను అభివృద్ధి చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాలి.మధ్యాహ్న భోజనానికి అధిక నిధులు కేటాయించి నాణ్యమైన భోజనం అందించాలి.ఖాళీగా ఉన్న 18.000 ఉపాధ్యాయ పోస్టులను బర్తి చేయాలి. పై సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కమిటి సభ్యులు పి.రాహుల్, ఎల్.సచిన్, తదితరులు పాల్గొన్నారు.