బీజేపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త

నవతెలంగాణ ఆర్మూర్ 

జిల్లా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో మండలంలోని అంకాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డి గురువారం ఢిల్లీలో బిజెపి జాతీయ కార్యదర్శి,, తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చూగు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి సతీమణి పైడి రేవతి రెడ్డి, కుమార్తె డాక్టర్ సుచరిత రెడ్డి ,నాయకురాలు ఆలూరు విజయభారతి తదితరులు పాల్గొన్నారు..